కెసిఆర్ జాతీయ పార్టీ తొలి సభ కరీంనగర్ లోనేనా???

కెసిఆర్ మళ్లీ సెంటిమెంట్ కి అనుగుణంగానే జాతీయ పార్టీ ఆలోచనను ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది తనకు మొదటి నుండి అచ్చొచ్చిన కరీంనగర్ ని జాతీయ పార్టీ మొదటి సభకు వేదికగా మలచాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఈనెల 6 న డిల్లీకి వెళ్తున్న YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

7 న కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం
పాదయాత్ర ఆపి మరి డిల్లీకి వెళ్ళడం పై సర్వత్రా నెలకొన్న ఆసక్తి